- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మణిపూర్‌లో కంప్లీట్ కర్ఫ్యూ
X
ఇంఫాల్: మణిపూర్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 10 రోజులపాటు కంప్లీట్ కర్ఫ్యూ విధించనుంది. రాష్ట్రంలో విజృంభిస్తున్న కరోనా వైరస్ డెల్టా వేరియంట్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ఆదివారం నుంచి 10 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా కర్ఫ్యూ అమలు చేయనున్నట్టు రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ సమయంలో అత్యవసర సేవల సంస్థలు మినహా మిగతావన్నీ మూసే ఉంటాయని తెలిపింది. వ్యాక్సిన్ తీసుకునేవారు మాత్రమే ఇంటి నుంచి బయటకు రావాలని, మిగతావరంతా ఇందుకు సహకరించి ఇంట్లోనే ఉండాలని బిరెన్ సింగ్ ప్రభుత్వం అభ్యర్థించింది. కాగా, రాష్ట్రంలో గడిచిన 24గంటల్లోనే 1,104 కొత్త కేసులు వెలుగు చూడగా, 17 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 80,521కి చేరగా, మృతుల సంఖ్య 1,340కి పెరిగింది.
Advertisement
Next Story