- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అంజన్బాయ్ ‘కై సే హై’.. పరామర్శించిన మాణిక్కమ్ ఠాగూర్
by Shyam |
X
దిశ, తెలంగాణ బ్యూరో: కరోనాతో బాధపడుతూ జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ అంజన్కుమార్ యాదవ్ ను ఏఐసీసీ ఇంచార్జీ పరామర్శించారు. శనివారం ఆసుపత్రికి వెళ్లిన ఠాగూర్ ‘అంజన్బాయ్ కైసేహై సబ్ టీక్ హో జాయిగే’ అంటూ ఆత్మీయంగా పలకరించారు. ప్రజా సమస్యల కోసం నిత్యం పోరాడే అంజన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ఇంచార్జి కార్యదర్శి శ్రీ బోసురాజు, తదితర కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.
Advertisement
Next Story