ఆ విషయంలో భట్టి సక్సెస్ అయ్యారు : మాణిక్కం ఠాగూర్

by Shyam |   ( Updated:2021-07-03 02:41:26.0  )
Manikkam Tagore, Bhatti
X

దిశ, వెబ్‌డెస్క్: మధిర ఎమ్మెల్యే, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాణిక్కం ఠాగూర్ మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రస్తుత రాజకీయాల గురించి సుదీర్ఘంగా చర్చించామని తెలిపారు. యాదాద్రి లాకప్‌ డెత్‌కు గురైన దళిత మహిళ మరియమ్మ కుటుంబానికి న్యాయం చేయడంలో భట్టి విక్రమార్క సక్సెస్ అయ్యారని అభినందించారు. భట్టి మూలంగా మరియమ్మ కుటుంబానికి న్యాయం జరిగిందని అభిప్రాయపడ్డారు.

Advertisement

Next Story