- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఏలూరులో ఎయిమ్స్ నిపుణుల బృందం
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్ : అంతుచిక్కని వ్యాధి బారిన పడిన బాధితులను పరిశీలించేందుకు మంగళగిరి ఎయిమ్స్ నిపుణుల బృందం ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చేరుకున్నారు. అందులో నలుగురు వైద్యుల బృందం సీఎస్ఎఫ్ అనాలసిస్ నిర్వహించారు.రిపోర్టు రావడానికి 24 గంటలు పడుతుందని వైద్యులు తెలిపారు. యూరిన్, బ్లడ్ టెస్టుల రిపోర్టులు సాధారణంగానే ఉన్నాయని చెప్పారు. కొవిడ్ నిర్ధారణ కోసం బాధితులకు మరోసారి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించినట్లు సమాచారం.
Next Story