- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
'మా' అధ్యక్షుడు విష్ణు కీలక నిర్ణయం
by Anukaran |

X
దిశ, వెబ్‌డెస్క్: హీరో, మా అధ్యక్షుడు విష్ణు కీలక నిర్ణయం తీసుకున్నాడు. ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ నుంచి గెలుపొందిన 11 మంది సభ్యుల రాజీనామాలను ఆమోదించారు. వీరి స్థానంలో తమ ప్యానెల్ నుంచి గెలుపొందిన వారిని తీసుకోనున్నట్లు తెలిపారు. హోరాహోరీగా జరిగిన మా ఎన్నికల్లో మంచు విష్ణు విజయం సాధించగా.. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి 11 మంది విజయం సాధించారు. అయితే మంచు విష్ణుతో కలిసి పనిచేయలేమంటూ ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి గెలిచిన 11 మంది తమ పదవులకు రాజీనామా చేశారు. దీంతో వారి రాజీనామాలను మంచు విష్ణు తాజాగా ఆమోదించారు.
- Tags
- MAA
- Manchu Vishnu
Next Story