- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఎమ్మెల్యే కారణమంటూ గొంతుకోసుకున్న వ్యక్తి
by Sumithra |

X
దిశ, వరంగల్: జిల్లాలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం కలకలం రేపుతోంది. హన్మకొండలోని అమరవీరుల స్థూపం వద్ద ఓ వ్యక్తి కత్తితో గొంతు కోసుకుని పడిపోయాడు. ఇది గమనించిన స్థానికులు అతన్ని హుటాహుటిన స్థానిక ఓ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో ఓ లేఖ లభించింది. తన చావుకు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కారణం అంటూ బాధితుడు లేఖలో పేర్కొన్నాడు. ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన వ్యక్తిది వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండ మండలం అలంకానిపేటకు చెందిన మాసం వెంకటేశ్వర్లుగా గుర్తించారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి స్పందించారు. గొంతుకోసుకున్న వ్యక్తి ఎవరో తనకు తెలియదన్నారు.
Next Story