- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాలుకతో గురకనాపిన ప్రియుడు
దిశ, వెబ్‌డెస్క్: తన ప్రియురాలితో సహజీవనం చేస్తున్న ప్రియుడికి నిద్ర కరువైంది. ప్రశాంతంగా నిద్ర లోకి జారుకుందామంటే ప్రియురాలు పెట్టే గురక కంట్లో నలుసులా మారింది. వివరాళ్లోకి వెళితే.. 22 సంవత్సరాల జాన్ తన లవర్ షార్ని బ్రైట్‌తో సహజీవనం చేస్తున్నాడు. గత ఏడు నెలలుగా ఓకే రూములో ఉంటున్నారు. ఇద్దరు కలిసే నిద్రపోతున్నారు. అయితే, ప్రేయసి నిద్రలోకి జారుకున్నాక గురక పెట్టడంతో నిద్రపట్టక సతమతం అయ్యేవాడు.
ఎన్నో ప్రయోగాలు చేసినా.. ఆమె గురక మాత్రం మానేయ్యలేదు. దీంతో ఓసారి గురక చేస్తున్న సమయంలో ప్రియురాలి మొహం నాకడం ప్రారంభించాడు. ఆ తడి తనం ఆమె చర్మానికి తాకడంతోనే గురక పెట్టుడు మానేసేది అంటా.. దీంతో అదే కంటిన్యూ చేస్తూ.. చివరకు ప్రియురాలికి గురక నుంచి విముక్తి కల్పించి.. ప్రస్తుతం ప్రశాంతంగా నిద్ర పోతున్నాను అంటూ సోషల్ మీడియాలో సందేశం ఇచ్చాడు. ఇది కాస్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.