- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి
by Sridhar Babu |

X
దిశ నల్గొండ: యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండల పరిధిలోని పెద్దగూడెంలో విషాదం నెలకొంది. కరెంట్ షాక్‌తో ఓ వ్యక్తి మృతి చెందాడు. గ్రామానికి చెందిన కందగట్ల బాల్ రెడ్డి రెడ్డి పిల్లాయిపల్లి కాలువ సమీపంలో మోటారు వద్ద పని చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో బాధిత కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Tags: man killed, current shock, pillaipally, yadadri bhuvanagiri
Next Story