- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గుర్తు తెలియని వాహనం ఢీ కొని వ్యక్తి మృతి
X
దిశ, మహబూబాబాద్ : గుర్తు తెలియని వాహనం ఢీ కొని వ్యక్తి మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని తొర్రూర్ మండలం మాటేడు గ్రామ శివారులో గురువారం ఉదయం కొంపల్లి నగేష్, దువ్వా శ్రీను కలసి వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీ కొంది.ఈ ప్రమాదంలో కొంపల్లి నగేష్ అక్కడికక్కడే మృతి చెందాడు.
దువ్వా శ్రీనుకు తీవ్రగాయాలయ్యాయి. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు అనంతరం చికిత్స నిమిత్తం శ్రీనుని ఆసుపత్రికి తరలించారు. నరసింహుల పేట మండలం పెద్ద నాగారం గ్రామానికి చెందిన వారి గా వీరిని పోలీసులు గుర్తించారు. దీని పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు.
Advertisement
Next Story