- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
రెండు ముక్కలైన వ్యక్తి.. వివరాలు తెలిస్తే తమను కలవమంటున్న పోలీసులు
by Sumithra |

X
దిశ, కామారెడ్డి రూరల్: రైలు ఢీకొని వ్యక్తి మృతిచెందిన ఘటన కామారెడ్డిలో చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పల్వాయి-కామారెడ్డి రైల్వే స్టేషన్ల మధ్య సోమవారం గుర్తుతెలియని వ్యక్తి రైలు ఢీకొని మృతి చెందాడు. మృతుడు తెల్లని షర్ట్, నల్లని ప్యాంట్ ధరించి ఉన్నాడని, కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నామని, మృతుడికి సంబంధించి ఎవరికైనా వివరాలు తెలిస్తే తమను సంప్రదించాలని రైల్వే ఎస్ఐ తావూ నాయక్ వివరించారు.
Next Story