- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
చిన్నాన్నపై అబ్బాయిలు గొడ్డలితో దాడి
by Sumithra |

X
దిశ, దుబ్బాక: భూవివాదంలో వరుసకు చిన్నాన్నపై గొడ్డలితో దాడి చేశారు కొడుకులు. సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం లింగారెడ్డిపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కొండయ్య అనే వ్యక్తి పై భూపాల్, కనకరాజులు భూ తగాద విషయంలో గొడ్డలితో దాడి చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కొండయ్యను ఆస్పత్రికి తరలించారు. ఈఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Next Story