- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చెరువులో నీటమునిగి వ్యక్తి మృతి
by Shyam |
X
దిశ, డోర్నకల్(మరిపెడ): ప్రమాదవశాత్తు చెరువులో నీటమునిగి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎల్లంపేట గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. అల్వాల ముత్తయ్య అనే వ్యక్తి సోమవారం చెరువు వద్ద మేకలను మేపుతున్న క్రమంలో ఒక మేక పెద్ద చెరువులోకి పడిపోయింది. దానిని కాపాడే ప్రయత్నంలో మేకతో పాటు ముత్తయ్య చెరువులో మునిగి మృతి చెందాడు. ఘటనాస్ధలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Advertisement
Next Story