- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
భవనం పై నుంచి జారి పడి వ్యక్తి మృతి
by Sumithra |

X
దిశ, వెబ్ డెస్క్: నగరంలోని మోతీనగర్ లో విషాదం నెలకొన్నది. భవనం పై నుంచి జారిపడి ఓ వ్యక్తి మృతిచెందాడు. వివరాల్లోకి వెళితే.. మద్యం మత్తులో శ్రీనివాస్ అనే ఓ వ్యక్తి భవనం పై నుంచి జారి కిందపడ్డాడు. దీంతో ఆ వ్యక్తికి తీవ్ర గాయలయ్యాయి. అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో అతను మృతి చెందాడు. దీంతో అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Next Story