- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
విషాదం: విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి
by Sumithra |

X
దిశ, సిద్దిపేట: విద్యుత్ షాక్తో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. చిన్నకోడూరు మండలం మాచాపూర్ గ్రామానికి చెందిన గాజుల నాగరాజు.. వ్యవసాయ పొలం వద్ద స్టార్టర్ రిపేర్ చేస్తున్న క్రమంలో విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడికి భార్య, ఓ కుమార్తె ఉన్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. నాగరాజు మృతిపై ఆయన తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Next Story