- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
తాటిచెట్టు పై నుంచి పడి గీత కార్మికుడి మృతి
by Sumithra |

X
దిశ, మునుగోడు: యాదాద్రి-భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల పరిధిలోని జనగాం గ్రామంలో మొగుదాల గాలయ్య(57) అనే గీత కార్మికుడు తాటిచెట్టు పై నుంచి కాలు జారీ కింద పడ్డాడు. కల్లు గీయడానికి తాటిచెట్టు పైకి ఎక్కిన గాలయ్య ప్రమాదవశాత్తు కింద పడ్డాడు. దీంతో అతనికి తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం గాలయ్యను చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు.
Next Story