- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
స్నానం కోసం బావిలోకి..
by Shyam |

X
దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లా కందిలో విషాదం నెలకొంది. పట్టణంలోని ఓ దేవాలయం బావిలో పడి వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. రాజంపేట కాలనీకి చెందిన రఘురామయ్య కుటుంబం ఇటీవల తమ బంధువు చనిపోవడంతో ఆదివారం గ్రామంలోని పాండురంగస్వామి గుడిలో నిద్ర చేసేందుకు వచ్చారు. సోమవారం ఉదయం రఘురామయ్య కుమారుడు శ్రీకాంత్ స్నానానికి బావిలోకి వెళ్లి ప్రమాదవశాత్తు చనిపోయాడు. తండ్రి రఘురామయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
Next Story