- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
విద్యుత్ షాక్‌తో ఒకరు మృతి.
X
దిశ,బోథ్: బజార్ హత్నుర్ మండలం చందు నాయక్ తండాకి చెందిన వ్యక్తి విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. వివరాలు, తండాకి చెందిన గణేష్ ఇచ్చోడ మండలంలోని ఒక ప్రైవేట్ కేబుల్ నెట్‌వర్క్‌లో ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. అయితే కొలం గ్రామంలో కేబుల్ పని చేయడం లేదని యజమాని సమాచారం ఇవ్వటంతో పైకి ఎక్కి మరమత్తులు చేస్తుండగా 11 కేవీ విద్యుత్ వైరు తాకడంతో కింద పడిపోయాడు. స్థానికులు గమనించి ఆసుపత్రికి తీసుకొని వెళ్లగా అప్పటికే మరణించాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ హఫీజ్ తెలిపారు.
Advertisement
Next Story