పార్టీ బ్యానర్ కడుతుండగా.. కరెంట్ షాక్

దిశ, మహేశ్వరం: రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ పార్టీ బ్యానర్ కడుతుండగా కరెంట్ షాక్ తగలడంతో వ్యక్తి మృతి చెందాడు. మీర్పెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని త్రివేణి నగర్‌లో చోటుచేసుకుంది. ఎడ్ల నర్సింహ అనే వ్యక్తి పార్టీ బ్యానర్ కడుతుండగా.. కరెంట్ షాక్ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు వాచ్‌మెన్ గా పనిచేస్తున్నాట్లు సమాచారం.

Advertisement