ఫోన్ చార్జింగ్ పెడుతుండగా షాక్‌.. వ్యక్తి మృతి

by Sumithra |
ఫోన్ చార్జింగ్ పెడుతుండగా షాక్‌.. వ్యక్తి మృతి
X

దిశ, నల్లగొండ: సెల్ ఫోన్ చార్జింగ్ పెడుతుండగా షాక్ కొట్టి వ్యక్తి మృతిచెందిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం కెర్చిపల్లిలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. స్థానిక కోళ్ల ఫారంలో పనిచేస్తున్న జోడి దేవాజీ అనే వ్యక్తి.. తన ఫోన్‌‌కు చార్జింగ్ పెట్టి.. ఛాతి మీద పెట్టుకుని నిద్ర పోయాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా షాక్ కొట్టడంతో దేవాజీ అక్కడికక్కడే మృతి చెందాడు.

Tags: man died, current shock, cell, charging, nalgonda

Next Story

Most Viewed