- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
వ్యక్తి దారుణ హత్య.. వివాహేతర సంబంధమే కారణమా ?

X
దిశ, వెబ్‌డెస్క్క : కడప ప్రొద్దుటూరులో దారుణం చోటు చేసుకుంది. ఓ వక్య్తిని ప్రత్యర్థులు హత్య చేసి మృతదేహాన్ని మూట కట్టి పెట్టారు. అయితే మృతదేహం దుర్వాసన రావడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే వివాహేతర సంబంధమే హత్యకు కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story