- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
దారుణం.. పరస్పరం కత్తులతో దాడిచేసుకున్న రెండు కుటుంబాలు

X
దిశ, వెబ్‌డెస్క్ : జోగులాంబ గద్వాల జిల్లా పూడూరులో దారుణం చోటు చేసుకుంది. వివాదాస్పద స్థలంలో గుడిసెలు వేసుకునే విషయంలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో ఓ వ్యక్తిని ప్రత్యర్థులు నరికి చంపారు. అనంతరం మృతుని బంధువులు ప్రత్యర్ధులపై దాడి చేశారు. ఈ దాడిలో ఓ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని, క్షతగాత్రున్ని జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
Next Story