- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
హైదరాబాద్‌లో నకిలీ పులి చర్మం !
by Sumithra |

X
దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: హైదరాబాద్‌లో నకిలీ పులి చర్మం విక్రయించేందుకు యత్నించిన వ్యక్తిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నగరానికి చెందిన అహ్మద్ షరీఫ్ లంగర్‌హౌజ్ ఉడిపి హోటల్ సమీపంలో నకిలీ పులి చర్మాన్ని.. అసలు పులి చర్మంగా నమ్మించి రూ.5లక్షలకు అమ్మేందుకు ప్రయత్నిస్తుండగా స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
Next Story