- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఆ బాధ్యత కోమటిరెడ్డిపై కూడా ఉంది : మల్లు రవి
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్: బీజేపీలో చేరతానన్న మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను పార్టీ నేత మల్లు రవి తీవ్రంగా ఖండించారు. శుక్రవారం మల్లు రవి మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా బీజేపీ, టీఆర్ఎస్‌లను ఓడించే బాధ్యత రాజగోపాల్ రెడ్డిపై ఉందని గుర్తుచేశారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నిలబడే పార్టీ కాంగ్రెస్ ఒక్కటే అని అన్నారు. రాబోయే ఎన్నికల్లో కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తెలిపారు.
Next Story