- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ ఏజ్ లో కష్టమే అంటున్న మలైకా.. బాయ్ ఫ్రెండ్ రియాక్షన్?
దిశ, సినిమా: ఫిట్ లేడీ మలైకా అరోరా సినిమాను కెరియర్ గా ఎలా మలుచుకుంది అనే దానిపై ఓపెన్ అయింది. యంగ్ ఏజ్ లోనే మోడలింగ్ లోకి అడుగుపెట్టిన తను.. ఎలాంటి ఎక్స్ పెక్టేషన్స్ లేకుండానే వచ్చానని తెలిపింది. మోడలింగ్ ద్వారా ఈజీగా పాకెట్ మనీ సంపాదించవచ్చు అనుకున్నానని.. ఆ తర్వాత ఛాలెంజింగ్ గా తీసుకున్నానని చెప్పింది. కానీ చివరకు ఇదే తన కెరియర్ అయిపోయిందని తెలిపింది భామ.
మోడలింగ్ అనేది గ్రేట్ ఆపర్చునిటిస్ అందిస్తున్నా.. యంగ్ ఏజ్ లో తనకు చాలా టఫ్ గా అనిపించిందని వివరించింది. కాగా ప్రస్తుతం అర్జున్ కపూర్ తో డేటింగ్ లో ఉన్న భామ.. పలు రియాలిటీ షోస్ జడ్జిగా బిజీ లైఫ్ లీడ్ చేస్తోంది. ఇక ఈ మధ్య బాయ్ ఫ్రెండ్ అర్జున్ సంపాదన కంటే మలైకా సంపాదనే అధికమని ఓ వెబ్ సైట్ ప్రచురించగా ఫైర్ అయ్యాడు. ఇలాంటి ఆర్టికల్స్ ఎందుకు రాస్తారని ప్రశ్నించిన అర్జున్.. ఆమె ఇండస్ట్రీలోకి ఎప్పుడు వచ్చింది, తను ఎప్పుడు వచ్చానని ప్రశ్నించాడు.