- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
చెర్రీ-శంకర్ సినిమాలో మాళవిక?
by Shyam |

X
దిశ, సినిమా : లెజెండరీ డైరెక్టర్ శంకర్ – మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో #RC15 ప్రకటించిన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కు దిల్ రాజు నిర్మాత కాగా.. సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించనున్న ఈ చిత్రానికి హీరోయిన్ గురించి చర్చ జరుగుతోంది. ఇప్పటికే నేషనల్ క్రష్ రష్మిక మందన, బాలీవుడ్ బ్యూటి అలియా భట్ నటిస్తుందనే వార్తలు రాగా కొత్తగా అందాల భామ మాళవికా మోహన్ పేరు వినిపిస్తోంది. ‘మాస్టర్’ సినిమాలో ఇళయ దళపతి విజయ్ సరసన నటించి తన రేంజ్ పెంచేసుకున్న హీరోయిన్ ఆచితూచి ప్రాజెక్ట్‌లకు కమిట్ అవుతుండగా.. అందులో చరణ్-శంకర్ సినిమా కూడా ఉందని తెలుస్తోంది.
Next Story