- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
అయోధ్యలో మజీద్‌ను నిర్మించాలి..: రాజాసింగ్

X
దిశ, న్యూస్ బ్యూరో : అయోధ్యలో మజీద్ కూడా నిర్మించాలని ట్వీట్టర్ వేదికగా తెలంగాణ బీజేపీ ఎంఎల్‌ఎ రాజాసింగ్ వెల్లడించారు. తరచూ సంచలన వ్యఖ్యలు చేసి ఎప్పుడూ వార్తల్లో ఉండే రాజాసింగ్ ఈ మారు మజీద్ నిర్మించాలని చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఆ మజీద్‌కు మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలామ్ పేరు పెట్టాలని ఆయన సూచించారు. అబ్దుల్ కలామ్..తన జీవితాన్ని ధారపోసి భారత్‌ను న్యూక్లియర్ శక్తిగా మార్చారని రాజాసింగ్ చెప్పారు.
Next Story