మహబూబ్‌నగర్ ఎస్పీ రెమా రాజేశ్వరీ ట్రాన్స్‌ఫర్

by Shyam |   ( Updated:2021-04-06 03:32:07.0  )
sp rema rajeshwari
X

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లాలో సుదీర్ఘకాలం ఎస్పీగా పనిచేసిన రెమా రాజేశ్వరీ హైదరాబాద్‌కు బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో హైదరాబాద్ సీఐడీ విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఆర్. వెంకటేశ్వర్లును నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్ వెంక‌టేశ్వర్లు గ‌తంలో సూర్యాపేట ఎస్పీగా ప‌ని చేశారు.



Next Story