- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
మణిపూర్‌లో భూకంపం
by Shamantha N |

X
దిశ, వెబ్ డెస్క్: ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 4.0గా నమోదు అయింది. మొయిరాంగ్‌కు దక్షిణ దిశగా 43 కి.మీ దూరంలో భూకంప కేంద్రం సంభవించినట్లు జియాలిజిస్టులు వెల్లడించారు. ఈ భూకంపంతో అస్తి, ప్రాణ నష్టం జరిగిందన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.
Next Story