- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
చంద్రబాబుకు నోటీసులు

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబుకు చిత్తూరు జిల్లా పోలీసులు నోటీసులు జారీ చేశారు. సీఆర్పీసీ 91 ప్రకారం మదనపల్లి డీఎస్పీ మంగళవారం నోటీసులు ఇచ్చారు. రాష్ట్రంలో మద్యం ధరలపై ఇటీవల ఓం ప్రతాప్ అనే వ్యక్తి సీఎం జగన్‌ను విమర్శించి సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ఈ క్రమంలోనే ఓం ప్రతాప్ చనిపోవడంతో.. అతని మరణానికి మంత్రి పెద్దిరెడ్డి, వైసీపీ నేతల బెదిరింపులే కారణమని చంద్రబాబు ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుకు నోటీసులు జారీ చేసిన పోలీసులు… వారంలోగా కార్యాలయానికి హజరై ఆధారాలు ఇవ్వాలని పేర్కొన్నారు.
Next Story