- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉరేసుకొని ప్రాణం తీసుకున్న సుకన్య, ప్రేమ్
by Sumithra |
X
దిశ, వెబ్‌డెస్క్: నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రెండేళ్లుగా ప్రేమించుకుంటున్న యువతీయుకుడు ప్రాణం తీసుకున్నారు. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలంలో జరిగిన ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. ప్రేమికులు సుకన్య, ప్రేమ్‌కు పెళ్లి విషయంలో మనస్పర్థలు రావడంతో గొడవ పెట్టుకొని వేర్వేరుగా ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుద్వాన్‌పూర్‌లోని ఇంట్లో ఉరేసుకొని సుకన్య ఆత్మహత్య చేసుకోగా, ఐలాపూర్ చెరువు సమీపంలో చెట్టుకు ఉరేసుకొని ప్రేమ్ ప్రాణం తీసుకున్నాడు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఎదిగివచ్చిన పిల్లలు ఆత్మహత్యకు పాల్పడటంతో ఇరుకుటుంబాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.
Advertisement
Next Story