లాక్‌డౌన్ రూల్స్ బ్రేక్.. 10మంది అరెస్టు

by Shyam |   ( Updated:2022-09-03 09:54:01.0  )
లాక్‌డౌన్ రూల్స్ బ్రేక్.. 10మంది అరెస్టు
X

దిశ, మెదక్: లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించి ఒక్కచోట చేరడమే కాకుండా జూదం ఆడుతున్న యువకులపై మెదక్ జిల్లా మనోహరాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.10 మంది యువకులు మనోహరాబాద్‌ ఎల్లమ్మ చెరువు కింద చిత్తుబొత్తు ఆడుతుండగా అటువైపుగా వెళ్తున్న ఎస్సై రాజు సిబ్బందితో కలిసి వారిని పట్టుకున్నారు. వారిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించినట్టు తెలిపారు.

tags: corona , lockdown, rules violation, 10 members arrest, medak



Next Story

Most Viewed