- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
స్ట్రెయిన్ కలకలం.. ఆ జిల్లాలో లాక్‌డౌన్

X
దిశ, వెబ్ డెస్క్ : దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. చాలా రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదు అవుతుండటం ఆందోళ కలిగిస్తోంది. అయితే, తాజాగా ఛత్తీస్‌గఢ్‌లో కరోనా స్ట్రెయిన్ కలకలం సృష్టించింది. రాష్ట్రంలోని దుర్గ్ జిల్లాలో కొత్తగా ఎనిమిది కరోనా స్ట్రెయిన్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఆ జిల్లాలో ఈనెల 6వ తేదీ నుండి 14వ తేదీ వరకు లాక్‌డౌన్ విధిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. కరోనా నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని అధికారులు హెచ్చరించారు.
Next Story