- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
గీత కార్మికుడి… సామాజిక దూరం

X
కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అందరూ సామాజిక దూరం పాటించాలని ప్రభుత్వాలు చెబుతున్నాయి. దీంతో సామాజిక దూరం పాటిస్తూనే ఓ గీత కార్మికుడు వాడికదారులకు ఇదిగో ఇలా పైపులోంచి కల్లు పోస్తున్నాడు. దీంతో వృత్తి పని చేసుకుంటూ జాగ్రత్తలు పాటిస్తున్న ఆ గీత కార్మికుడిని చూసి అందరూ అభినందిస్తున్నారు. ప్రస్తుతం ఇది వాట్సాప్ గ్రూపుల్లో తెగ వైరల్ అవుతోంది.
Tags: social distance, mahaboobnagar, liqour, Coronavirus, covid-19
Next Story