- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ గ్రామంలో మద్యం అమ్మితే రూ.25,000 జరిమానా
by Shyam |
X
దిశ, ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లా యాచారం మండలం అయ్యవారిగూడ గ్రామంలో బెల్టు షాపుల్లో మద్యం అమ్మకాలను నిషేధిస్తూ పంచాయతీ పాలకవర్గం తీర్మాణం చేసింది. గ్రామ సర్పంచ్ నెనావత్ గంగాబాయి అధ్యక్షతన జరిగిన ఈ సమవేశంలో అయ్యవారిగూడ, ఏనేకింది తండాల్లో నిత్యం జరుగుతున్న అల్లర్లు, ప్రజల ఆరోగ్యం, మహిళల ఫిర్యాదు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సర్పంచ్ తెలిపారు. నిబంధనలు అతిక్రమించి మద్యం అమ్మితే బెల్టు షాపు నిర్వాహకులపై రూ. 25,000 జరిమానా, లైసెన్స్ రద్దు చేస్తామని సర్పంచ్ హెచ్చరించారు. ఈ సమావేశంలో ఉప సర్పంచ్ నక్క మహేందర్ యాదవ్, పంచాయతీ కార్యదర్శి హేమలత, వార్డు సభ్యులు, కో ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.
Advertisement
Next Story