- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
లైన్‌మెన్‌ను నిర్బంధించిన గ్రామస్తులు
by Shyam |

X
దిశ, మెదక్: నార్సింగ్ మండలం శేరిపల్లిలో గ్రామస్తులు విద్యుత్ లైన్‌మెన్‌ను బంధించారు. గ్రామంలో విద్యుత్ వైర్లు తక్కువ ఎత్తులో ఉండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయని, ఈ విషయంపై పలుమార్లు విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదు. దీంతో గ్రామానికి వచ్చిన లైన్ మెన్‌ను నిర్బంధించి నిరసన వ్యక్తం చేశారు. వెంటనే గ్రామంలో నూతన విద్యుత్ స్థంబాలు వేయాలని డిమాండ్ చేశారు.
Next Story