- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
చీకటిలో బాలానగర్ ఫ్లై ఓవర్.. కట్టిన నెలకేనా..!
by Shyam |

X
దిశ, కూకట్‌పల్లి: వందల కోట్ల వ్యయంతో నిర్మించిన బాలానగర్ ఫ్లైఓవర్‌పై ఓ వైపు విద్యుత్ దీపాలు వెలగడం లేదు. కొత్త బ్రిడ్జి సంబురం.. మూనాళ్ల ముచ్చటేనా అంటూ పలువురు సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నారు. పట్టుమని నెల రోజులు కూడా కాకుండానే విద్యుత్ దీపాలు పని చేయక పోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని దుమ్మెత్తి పోస్తున్నారు. స్థానిక టీఆర్ఎస్ నాయకులు బ్రిడ్జి ఎక్కి ఫోటోలు దిగుతూ హడావిడి చేస్తున్నారని.. ఇదే హడావిడి పనులు చేయడంలో చూపించాలని డిమాండ్ చేస్తున్నారు.
Next Story