పిడుగు వీడియో చూస్తారా..?

by Anukaran |   ( Updated:2023-10-10 16:52:17.0  )
Lightning strike viral
X

దిశ, వెబ్‌డెస్క్: పిడుగుపాటు అని వినడమే తప్ప ఇప్పటివరకు చూసినవారు చాలా అరుదుగా ఉంటారు. ఆ శబ్ధం వస్తేనే చాలు భయంతో మనమంతా ఇళ్లల్లోకి పరుగులు తీస్తుంటాం. అయితే అలాంటి అరుదైన దృశ్యాన్ని ఓ యువకుడు కెమెరాలో బంధించాడు. హిమాచల్‌ప్రదేశ్‌లోని కులు జిల్లాలో గురువారం మహాదేవ్ కొండపై పిడుగుపడింది. ఈ ఘటనను ఔత్సాహికుడు తన కెమెరాలో బంధించి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్‌గా మారింది.

Advertisement

Next Story