- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Viral Photo: అరే.. ఫస్ట్ చూసి ప్రభాస్ అనుకున్నానే.. మన మహీంద్రా అంకులా? జీబ్లీలో ఎలా ఉన్నారో మీరే చూడండి!

దిశ,వెబ్ డెస్క్: Anand Mahindra: జీబ్లీ ఇమేజ్ లు ఇంటర్నేట్ ను షేక్ చేస్తున్నాయి. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు..జీబ్లీ ఇమేజ్ లు సందడి చేస్తున్నాయి. ఓపెన్ ఏఐ సంస్థ ఈమధ్యే చాట్ జీపీటీలో జీబ్లీ స్టూడియోను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో ఈ సదుపాయాన్ని నెటిజన్లు తెగ వినియోగిస్తున్నారు. దేశాధినేతలు, నాయకులు, హీరోల ఫొటోలను యానిమేషన్ రూపం ఇస్తూ కార్టూన్ తరహా ఫొటోలను క్రియేట్ చేస్తున్నారు.
— anand mahindra (@anandmahindra) April 3, 2025
తాజాగా ఓ యూజర్ ప్రముఖ బిజినెస్ మెన్ ఆనంద్ మహీంద్రా ఫొటోను జీబ్లీ స్టైల్లో క్రియేట్ చేసి ఎక్స్ లో షేర్ చేశారు. దీన్ని చూసి ఒక్కసారిగా అవాక్కయ్యారు ఆనంద్ మహీంద్రా. వెంటనే స్పందించారు. ఆ ఫోటోను తన పోస్టులో షేర్ చేస్తూ..ఈ జిబ్లీ ఇమేజ్ లను ఎలా రూపొందించాలో నేర్చుకోవాలంటూ కామెంట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ పోస్టుపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.