- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అబ్బాయిలు ఆంటీలనే ఎందుకు ఇష్టపడతారు.. డాక్టర్ సమరం చెబుతుంది ఇదే!

దిశ, వెబ్డెస్క్ : నేటి రోజుల్లో లవ్ ఎఫైర్లు, అక్రమ సంబంధాలు అనేది సహజం అయిపోయింది. లవర్ ఉండగానే మరొకరిని ట్రాప్ చేయడం.. భర్త, భార్య ఉన్నా.. మరొకరి మోజులో పడి ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకోవడం దంపతులకు పరిపాటిగా మారిపోయింది. అయితే ఇలాంటి అక్రమ సంబంధాలు ఎక్కువగా అబ్బాయిలు అమ్మాయిలతో కాకుండా పెళ్లైన మహిళతో పెట్టుకుంటారట. ఆంటీలు కూడా పెళ్లైన వ్యక్తులను కాకుండా యువకులనే ఇష్టపడతారట. దీనికి కారణాలను వివరిస్తున్నారు ప్రముఖ సెక్సాలజిస్ట్ డాక్టర్ సమరం.
టీనేజ్ యువకులు సెక్స్ కోరికలతో తహతహలాడుతుంటారు. అయితే వారికి శృంగారంపై పెద్దగా అవగాహన ఉండదు. ఎలా మొదలు పెట్టాలి.. ఎప్పుడు తీరాలకు చేరాలి.. భంగిమలు, ఫోర్ ప్లే ఇలాంటి వాటిపై ఎక్కువ మంది యువకుల్లో అవగాహన ఉండదని డాక్టర్ సమరం చెబుతున్నారు. అలాంటి యువకులు అమ్మాయిలతో బెడ్ రూంలోకి వెళ్తే.. వాళ్లకూ కొత్తే కాబట్టి ప్రయోజనం ఉండదని ఆయన అభిప్రాయపడుతున్నారు. అదే వివాహిత దగ్గరకు వెళ్తే ఆమెకున్న అనుభవాన్ని మొత్తం అతడికి నేర్పింస్తుందట. అలా యువకులు శృంగారంలోని మాధుర్యాన్ని అనుభవిస్తారని సమరం చెబుతున్నారు. ఈ కారణంగానే అబ్బాయిలు ఎక్కువగా ఆంటీలతో అక్రమ సంబంధాలు పెట్టుకునేందుకు మొగ్గుచూపుతారట. వివాహితలు సైతం యువకుల పొందుకోసం చూస్తుంటారట. ఇందుకు కారణం భర్తలు పొద్దందా ఉద్యోగం, ఇతర పనులు చేసుకోని వచ్చి అలసిన మనసుతో సెక్స్ను 'మమ' అనిపిస్తారట. అందుకే ఆకట్టుకునే యువకులు సైట్ కొడితే వెంటనే ఓకే చెప్పేస్తారని ఈ సెక్సాలజిస్ట్ చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి : దారుణం.. కన్నతల్లిపై కొడుకు అత్యాచారం.. తండ్రి పక్కనే ఉన్నా..
వైర్లెస్ ఇంటర్నెట్ను అందిస్తున్న కిటికీలు..శాస్త్రవేత్తల సృష్టి