పెళ్లి కావాలంటే అబ్బాయిలు ఆ పార్ట్ కట్ చేసుకోవాల్సిందే.. షాక్ ఇస్తున్న వింత ఆచారం.. కానీ అది లేకుండా ఎలాగండి..?

by Sujitha Rachapalli |   ( Updated:2025-03-14 14:22:52.0  )
పెళ్లి కావాలంటే అబ్బాయిలు ఆ పార్ట్ కట్ చేసుకోవాల్సిందే.. షాక్ ఇస్తున్న వింత ఆచారం.. కానీ అది లేకుండా ఎలాగండి..?
X

దిశ, ఫీచర్స్ : సాధారణంగా మన దేశంలో పెళ్లి చేసుకోవాలంటే వధువు కుటుంబ సభ్యులు వరుడికి కట్నం ఇవ్వాల్సి ఉంటుంది. చట్టరీత్యా నేరమైనా ఇంకా ఈ పద్ధతి కొనసాగుతోంది. నూటికో కోటికో మంచోళ్లు తప్పా అందరూ కట్నం అడిగేవారే. ఇక పెళ్లి కూతురు కుటుంబీకులు కూడా తమ బిడ్డ కొత్త ప్లేస్‌లో ఇబ్బంది పడకుండా ఇలాంటివి ఫాలో అవుతుంటారు. డబ్బు, సారే ఇచ్చి పంపిస్తుంటారు. ఇక్కడి వరకు ఓకే కానీ మరీ బాడీలో పార్ట్స్ కట్ చేసుకుని నిజాయితీని రుజువు చేసుకోవడమేంటో.. వియత్నాంలోని ఈ వింత ఆచారం గురించి కొంచెం డీటెయిల్డ్‌గా తెలుసుకుందాం.

వియత్నాంలోని ఓ రిమోట్ విలేజ్‌లో ఆల్మోస్ట్ అందరు పురుషులు చేతులు లేకుండా కనిపిస్తారు. అలా హ్యాండ్స్ చాప్ అయి ఉన్నవాళ్లు పెళ్లి చేసుకున్నవాళ్లని అర్థం. అవును.. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అబ్బాయి ఫిక్స్ అయితే కట్నం కింద ఆయన చేతులు నరుక్కోవాల్సి ఉంటుంది. ఆదే తన నిజాయితీకి నిదర్శనంగా భావిస్తారు అక్కడి పెద్దలు. మరి చేతులు లేకుండా భార్య, పిల్లలను ఎలా పోషిస్తారనే డౌట్ రావచ్చు. ఇక్కడ ఆ బాధ్యత భార్య తీసుకుంటుంది. హజ్బెండ్‌కు టాయిలెట్‌లో హెల్ప్ చేయడం నుంచి ఆర్థికంగా స్థిరంగా ఉండే వరకు అన్నింటిలోనూ తానే ముందుంటుంది. ఆ మాత్రానికి పెళ్లి ఎందుకనే ప్రశ్న రాకమానదు.. కానీ ఇలా చేతులు సగం కట్ చేసుకున్న భర్తలు భార్యలతో చెస్ ఆడొచ్చు.. పియానో వాయిస్తూ ఎంటర్‌టైన్మెంట్ అందిచొచ్చు. పెయింటింగ్స్ వేసి ఇంటిని అట్రాక్టింగ్‌గా మలచవచ్చు. ఇదీ ఇక్కడి పెళ్లి కథ.


READ MORE ....

పెళ్లైన తర్వాత పురుషుల పొట్ట పెరగడానికి కారణాలు..?







Next Story

Most Viewed