- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఉదయం లేచిన వెంటనే ఈ వస్తువులు చూస్తున్నారా.. అయితే దరిద్రం పట్టుకున్నట్లే?

X
దిశ, వెబ్‌డెస్క్ : మనకు పెద్దలు చెబుతుంటారు ఉదయం లేచిన వెంటనే మంచి వ్యక్తులను లేదా దేవుళ్ల పొటోలు చూడాలి. అలా చేయడం వలన మంచి జరుగుతుందని, కానీ ప్రస్తుత రోజుల్లో అవి ఏవీ పట్టించుకోవడం లేదు. మన ఇంట్లో ఏ ఫొటోస్ ఉంటే అవి చూస్తున్నారు. ముఖ్యంగా చాలా మంది ఉదయం లేవగానే ఇంట్లో ఉన్న వస్తువులను లేదా, తమ కుటుంబ సభ్యులను చూస్తుంటారు. అయితే కొందరి ఇళ్లలో, జంతువులు,కృూర మృగాల ఫొటోలు ఉంటాయి. అయితే లేచిన వెంటనే ఏం ఆలోచించకుండా వాటి ఫొటోస్ చూస్తుంటాం. అయితే అస్సలు మంచిది కాదంట. ఉదయం లేవగానే అలా చూడటం వలన మనకు చెడు జరిగే అవకాశం ఉన్నదంట.ఉదయాన్నే ఎంగిలి పాత్రలు, జంతువులు, హింసాత్మక ఫొటో చూడటం వలన మీకు ఆ రోజు మొత్తం దరిద్రమే పట్టుకుంటుందని అంటున్నారు నిపుణులు.అందువలన ఉదయాన్నే దేవుని ఫొటోలు లేదా మన అరచేతులను చూసుకోవడం ఎంతో మంచిదంట
Also Read..
Next Story