మెంతులు తీసుకోవడం వలన మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఇవే!

by Prasanna |   ( Updated:2023-06-21 10:00:11.0  )
మెంతులు తీసుకోవడం వలన మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఇవే!
X

దిశ, వెబ్ డెస్క్ : మెంతులు ఆరోగ్యానికి చాలా మంచివని చెబుతుంటారు. వీటిలో పీచు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఒక టేబుల్ స్పూన్ మెంతులలో 20 శాతం ఇనుము, 7 శాతం మాంగనీస్ , 5 శాతం మెగ్నీషియం ఉంటాయి. మెంతులు ఆకలిని తగ్గిస్తాయి. బరువు తగ్గాలి అనుకునే వారు మెంతులు తీసుకుంటే చాలు. ఇంకా అలాగే పురుషుల్లో టెస్టోస్టెరాన్ స్థాయిలను కూడా పెంచుతాయి. క్యాన్సర్‌ను కూడా నివారించవచ్చని వైద్య నిపుణులు వెల్లడించారు. ఒక టేబుల్ స్పూన్ మెంతులను నీటిలో రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు ఉదయాన్నే తీసుకుంటే చాలా మంచిది.

Read More: ఈ గింజలు రోజూ తింటే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో

Advertisement

Next Story

Most Viewed