- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
ప్రెగ్నెన్సీతో ఉన్న మహిళలు ఆ పనులు చేసేటప్పుడు.. ఈ విషయాలు తప్పక గుర్తుంచుకోండి!
దిశ, వెబ్‌డెస్క్: గర్భం దాల్చిన ప్రతి స్త్రీ మానసికంగా, శారీరకంగా చాలా మార్పులకు గురవుతారు. ఎన్నో మార్పులతో పాటు మహిళ మరింత గౌరవప్రదంగా మారుతుంది. ఎందుకంటే ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు పని చేయడానికి చాలా మంది భయపడుతారు. కడుపులో బిడ్డకు ఏమైనా ప్రమాదం జరుగుతుందని. కానీ ఎలాంటి ఆందోళన లేకుండా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే చాలు. అవేంటో చూద్దాం..
* గర్భంతో ఉండి పనిచేయాలనుకున్నప్పుడు జంక్ ఫుడ్, ఉప్పు, చక్కెర అధికంగా ఉండే ఆహారాలను నియంత్రించండి.
* తల్లికి తన బిడ్డకు ఆరోగ్యకరమైన ఆహారం చాలా ముఖ్యం.
* భోజనంలో ఆకు కూరలు, తృణధాన్యాలు జోడించండి.
* శిశువు పెరుగుదల కోసం ఫోలిక్ యాసిడ్‌ను అధికంగా తీసుకోవడం మంచిది.
* ఆ సమయంలో మజ్జిగ లేదా రసాలు ఎక్కువగా తీసుకోండి.
* ఉదయం లేవగానే తలనొప్పిగా, వికారంగా అనిపిస్తే రోజంతా స్నాక్స్ తినండి.
* మీ లంచ్ బాక్స్‌లో సలాడ్, పండ్లు, బిస్కెట్స్ తీసుకెళ్లండి.
* పనిలో ఎక్కువసేపు నిమగ్నం కాకుండా ఉండాలి. ఎందుకంటే ఇది వెన్నునొప్పి, కాళ్లనొప్పికి కారణం అవుతుంది.
* అలాగే పిండానికి రక్తప్రసరణ తగ్గి శిశువు ఎదుగుదల ఆగిపోతుంది.
* ప్రతి గంటకొకసారి లేచి కనీసం 10 నిమిషాల పాటు నడవాలి.
* మీ పని శారీరక శ్రమకి సంబంధించినది అయితే వెంటనే ఆపేయడం మంచిది. లాగడం, ఎత్తడం, నెట్టడం వంటివి కడుపులో బిడ్డకు చాలా ప్రమాదకరం.
* మీరు ఎక్కువసేపు ప్రయాణించినట్లయితే కాళ్లను చాచి కూర్చోండి.
* గర్భంతో ఉన్నప్పుడు చింతపండు గులకరాళ్లు, జామకాయలు చేతిలో పట్టుకోవడం మంచిది.