- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Mango: ఈ ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడే వారు.. మామిడి పండు తీసుకుంటే చాలట!
X
దిశ, వెబ్ డెస్క్ : వేసవికాలం వచ్చిందంటే చాలు ముందు గుర్తొచ్చేది మామిడి పండ్లు. వీటిని పండ్లలో రారాజుగా పిలుస్తారు. ఆరోగ్య సమస్యలు ఉన్న వారు వీటిని తీసుకుంటే ఉపశమనం పొందవచ్చు. మామిడి పండ్లు తీసుకోవడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
1. కొంత మంది బెడ్ పై పడుకున్న వెంటనే నిద్ర పోతారు.. మరి కొంత మందికి ఎంత సేపటికి నిద్ర పట్టదు. అలాంటి నిద్ర లేమి సమస్య ఉన్న వారు మామిడి కాయను తీసుకోండి.
2. అలాగే పొద్దున తిన్న ఆహారం సాయంత్రానికి కూడా జీర్ణం కాకపోవడం వల్ల కూడా కడుపు నొప్పి వస్తుంటుంది. ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే రాత్రి పూట ఒక మామిడి కాయను తీసుకోండి.
3. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో మామిడి కాయ సహాయపడుతుంది.
Advertisement
- Tags
- Mango
Next Story