- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
కుబేరుడు మీ ఇంట్లో ఉండాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు

దిశ, వెబ్ డెస్క్: మనలో చాలా మంది ఆర్ధిక సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు కుబేరుని అనుగ్రహం పొందాలి. కుబేరుడు మీ ఇంట్లో ఉండాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు. శుక్రవారం రోజున తల స్నానం చేసి మంచి బట్టలు కట్టుకొని, అలంకారాలు చేసుకొని అమ్మ వారికి ఒక గ్లాస్ పాలు నైవేద్యంగా సమర్పించాలి. వీలైన వాళ్లు కలశాన్ని పెట్టి పూజ చేస్తారు. వీలు లేని వాళ్లు తాంబూలం, రెండు ఆకులు, పసుపు , ఒక రూపాయి కాయిన్, పువ్వు , అరటి పండు , మామిడి పండు ఇవన్ని అమ్మ వారికి నైవేద్యంగా పెట్టాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. కుబేరుడు అనుగ్రహం ఉండాలంటే ఇంకా ఏమి చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.
1. వాస్తు ప్రకారం ఇంటిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. ఆ ఇంట్లోనే కుబేరుడు ఉంటాడు.
2. ఎవరి నుంచి ఉచితంగా ఏ వస్తువును తీసుకోకండి..కనీసం రూపాయి అయిన ఇచ్చి తీసుకోండి.
3. డబ్బు మీ ఇంట్లోకి రావాలంటే మీ లాకర్ ముందు అద్దాన్ని ఉంచితే మంచిది.
4.పగిలిన వస్తువులను ఇంట్లో ఉంచకండి.
5. ప్రతి శుక్రవారం విష్ణువుకు నీటిని సమర్పించండి.