వేసవిలో వీటిని తీసుకుంటే.. గుండెకు చాలా మంచిది

by Prasanna |
వేసవిలో వీటిని తీసుకుంటే.. గుండెకు చాలా మంచిది
X

దిశ, వెబ్ డెస్క్ : సీజనల్ ఫ్రూట్స్‌ తింటే మన ఆరోగ్యానికి చాలా మంచిది. వేసవిలో ఎక్కువగా మామిడి, పుచ్చకాయ తింటుంటాము. వీటితో పాటు ఎర్రగా నిగ నిగ లాడే ఫాల్సా పండ్లు దొరుకుతుంటాయి . వీటి గురించి మనలో చాలా మందికి తెలియదు. ఈ ఫాల్సా పండ్లను ఇండియన్ షెర్బెత్‌ బెర్రీ అని కూడా పిలుస్తుంటారు. వీటిని ఎక్కువగా పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాల్లో ఈ పండ్లను తింటూ ఉంటారు. మన దేశంలో వేసవి కాలంలో రిఫ్రెష్ డ్రింక్‌గా ఉపయోగిస్తారు. దీని వల్ల ఆరోగ్య ప్రయోజనాలను కూడా ఉన్నాయి. అవేంటో ఇక్కడ చూద్దాం.

1. వీటిలో పోషకాలు అధికంగా ఉంటాయి.

2. శరీరంలో ఉండే క్రొవ్వును ఈజీగా కరిగిస్తాయి.

3. హైపర్‌టెన్షన్‌ కంట్రోల్‌లోఉంచుతుంది.

4. జీర్ణక్రియకు సంబందించి సమస్యలకు చెక్ పెడుతుంది.

5. గుండె పని తీరును మెరుగుపరుస్తుంది.

Read More... ఉదయాన్నే ఇడ్లీ , దోశ టిఫిన్ తినేస్తున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవంట

Next Story

Most Viewed