- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Winter: చలికాలంలో ఈ పండు తీసుకుంటే బరువు సులభంగా తగ్గిపోతారు!
దిశ, వెబ్ డెస్క్ : మనం ఆరోగ్యంగా ఉండాలంటే పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. అన్ని పండ్లలో బొప్పాయి పండు చాలా మంచిదని వైద్యులు కూడా చెబుతుంటారు. ఎందుకంటే, వీటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. బొప్పాయిలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, ప్రొటీన్, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అందుకే, శీతాకాలంలో ఈ పండును తీసుకోవడం వలన ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు.
ముఖ్యంగా, బరువు తగ్గాలనుకునే వారు ఈ పండును డైట్ లో చేర్చుకోండి. ఫైబర్ ఎక్కువగా ఉండే బొప్పాయి జీవక్రియను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది మాత్రమే కాకుండా, బొప్పాయి బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ను నియంత్రిస్తుంది. అంతేకాకుండా, క్యాన్సర్ వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది.
మలబద్ధకం, కడుపు నొప్పి వంటి సమస్యలను తగ్గిస్తుంది. అలాగే, ఈ పండును క్రమం తప్పకుండా తీసుకోవాలి. బొప్పాయిలో ఉండే ఎన్నో పోషకాలు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే, చర్మ సంబంధిత సమస్యలను కూడా తగ్గిస్తుంది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘దిశ’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.