- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Jeera Water: రోజూ ఈ నీళ్లు తాగితే ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు!
దిశ , వెబ్ డెస్క్ : ఈ బిజీ లైఫ్ లో జీవనశైలి, ఆహారపు అలవాట్లు మారడంతో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. వీటన్నింటికి కారణం అధిక బరువు. ఈ ఒక్క సమస్య అన్నింటికీ కారణమౌతోంది. అయితే, మన ఇంట్లో ఉండే వాటితోనే ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు.
అందరీ ఇళ్లలో జీలకర్ర ఉంటుంది. వీటితో చేసిన నీరును తాగడం వలన జీర్ణ క్రియ పని తీరు మెరుగుపడుతుంది. ఎందుకంటే దీనిలో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ఉంటాయి. అంతే కాకుండా, మలబద్ధకం, కడుపు నొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి. ఎప్పుడైతే మనిషికి సరైన నిద్ర ఉండదో అప్పుడే ఎన్నో సమస్యలు వస్తాయి కాబట్టి, జీలకర్ర వాటర్ ని క్రమం తప్పకుండా తీసుకుంటే నిద్రలేమి సమస్య ఉండదు.
అలాగే పొట్ట చుట్టూ ఉండే కొవ్వు కరగాలంటే ఈ వాటర్ మంచిగా కనిపిస్తాయి. అయితే, రోజూ పరగడుపున తీసుకోవడం వలన ఈ సమస్య తగ్గుతుంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా శరీరంలో ఉండే విష పదార్ధాలు బయటకు పోతాయి. ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి జీలకర్ర నీరు మంచిగా పని చేస్తుంది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.