బీర్ బాటిల్‌ను ఓపెనర్ లేకపోయినా.. ఎలా ఓపెన్ చేయొచ్చంటే

by Seetharam |   ( Updated:2023-06-17 07:46:20.0  )
బీర్ బాటిల్‌ను ఓపెనర్ లేకపోయినా..  ఎలా ఓపెన్ చేయొచ్చంటే
X

దిశ,వెబ్‌డెస్క్: చిల్డ్ బీరును ఓపెన్ చేయాలంటే అనేక పద్ధతులు ఉంటాయి. సమయానికి ఓపెనర్ లేనప్పుడే అసలు సమస్య ఏర్పడుతుంది. ఓపెనర్ లేకుండా చాలా మంది చాలా రకాలుగా బీర్‌ బాటిల్‌ను ఓపెన్ చేయడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. మూత తీయడానికి అష్టకష్టాలు పడుతుంటారు. కొందరు నోట్లో పెట్టుకుని పళ్లతోనూ ఓపెన్ చేస్తుంటారు. మరికొందరు కీచైన్ వంటి వస్తువుల ద్వారా ..అన్ని ప్రయత్నాలు చేస్తుంటారు కానీ మన అందరి ఇండ్లలో ఉండే ఓపెనర్ లాంటి వస్తువు మాత్రం గుర్తుకు రాదు.

అదే మన ఇంట్లో ఉండే నెయిల్ కట్టర్ .. నెయిల్ కట్టర్ అందరూ నెయిల్ కట్ చేసుకోవడానికి మాత్రమే ఉపయోగిస్తుంటారు. కాని దాని మధ్యలో చిన్న చాకుతోనాటు ఉండే మరో చిన్న వస్తువే ఓపెనర్. దానితో ట్రై చేస్తో తేలిగ్గా వస్తుంది. ఇంట్లో ఉన్న అన్నివస్తువులతో బీరుబాటిల్ ఓపెన్ చేయాలని ప్రయత్నిస్తుంటారు కానీ చేతిగోర్లు తీసుకునే నెయిల్ కట్టర్ మధ్యలో ఉండే ఓపెనర్ ని మాత్రం ట్రై చేయరు.. తెలిసిందిగా ఇక ఇప్పుడు ట్రై చేయండి.

Read more: Pragya Jaiswal : అప్పుడు రకుల్...ఇప్పుడు ప్రగ్యా జైస్వాల్.. ఏంటి స్పెషల్?



Next Story

Most Viewed