Heart Attack: ఎవరికైనా గుండె నొప్పి వ‌చ్చినప్పుడు10 సెకండ్ల లోపు ఇలా చేస్తే .. బతికే అవకాశాలు ఎక్కువ..!

by Prasanna |   ( Updated:2025-02-22 07:22:11.0  )
Heart Attack: ఎవరికైనా గుండె నొప్పి వ‌చ్చినప్పుడు10 సెకండ్ల లోపు ఇలా చేస్తే .. బతికే అవకాశాలు ఎక్కువ..!
X

దిశ, వెబ్ డెస్క్ : ఈ మధ్య కాలంలో హార్ట్ ఎటాక్ వలన ఎంతో మంది ప్రాణాలను విడిచారు. ఇది ఎప్పుడు ఏ సమయంలో ఎవరికీ వస్తుందో తెలియదు. ఇది చిన్న వయస్సు వారిని కూడా వదలడం లేదు. ఈ పేరు వింటే చాలు, ఊబ‌కాయ‌లు కూడా భయపడుతుంటారు. ఆ మాట కొస్తే గుండె సమస్యలంటే ఎవ‌రికైనా ఆందోళన చెందుతారు. ఎందుకంటే అవి క‌లిగించే న‌ష్టాలు అలాగే ఉంటాయి. మొద‌టి సారి గుండె నొప్పి వ‌చ్చిన‌ప్పుడు రోగికి త్వరగా చికిత్సను అందించాలి. ఇది ఆ రోగికి తర్వాత స‌మ‌యంలో ఉప‌యోగ‌ప‌డుతుంది. అయితే, ఆ స‌మ‌యంలో స‌రిగ్గా ట్రీట్మెంట్ తీసుకోకపోతే , ఇక రెండో సారి హార్ట్ ఎటాక్ వ‌స్తే వారిని కాపాడటం చాలా క‌ష్ట‌మ‌వుతుంది. అయితే, మీ చుట్టుపక్కల ఎవరికైనా హార్ట్ ఎటాక్ ( Heart Attack ) వ‌చ్చిన‌ప్పుడు ఇలా చేస్తే చేస్తే.. వారి ప్రాణాలు నిలబడతాయి. అదెలాగో ఇక్కడ చూద్దాం..

కరోనా వ్యాక్సిన్ లు వేసుకున్న తర్వాత నుంచి గుండె నొప్పి సమస్యలు ఎక్కువయ్యాయి. చిన్న వయస్సు వారు కూడా దీని బారిన పడుతున్నారు. హార్ట్ ఎటాక్ వ‌చ్చిన‌ప్పుడు మొద‌టి 10 సెకండ్ల‌లో వేగంగా స్పందించాల్సి ఉంటుంది. చాలా ముందు వెంటనే ఆంబులెన్స్ ను పిలుస్తారు. అయితే, ఆ స‌మ‌యంలో రోగి లోప‌లికి ఎక్కువ శ్వాస తీసుకుని ద‌గ్గు రూపంలో వ‌ద‌లాలి. అలా అధిక శ్వాస తీసుకుని గ‌ట్టిగా ద‌గ్గాలి. దీన్ని 2 సెకండ్ల‌కొకసారి చేయాల్సి ఉంటుంది.

ఇలా చేయ‌డం వలన పెద్ద మొత్తంలో ఆక్సిజ‌న్ ఊపిరితిత్తుల‌కు చేరుతుంది. దీంతో, గుండె ఎక్కువ‌గా ప‌నిచేయాల్సి వ‌స్తుంది. అప్పుడు, ర‌క్త స‌ర‌ఫరా కూడా అవ్వడం ప్రారంభిస్తుంది. ఇలా చేస్తే శ్వాస క్రియ నార్మల్ స్థితికి వ‌స్తుంది. దీంతో, ఆంబులెన్స్ వ‌చ్చే వ‌ర‌కు ధైర్యంగా ఉండొచ్చు. అలాగే, వారు బతికే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.

Read More : గుండె నరాలు మూసుకుపోతే బాడీలో కనిపించే లక్షణాలు.



Next Story